Govinda seva
Govinda seva
  • 963
  • 30 864 005
అలసట-నీరసం-రక్తహీనత-నెలసరి సమస్య-మొటిమలు-కొవ్వు-మలబద్ధకం-కంటిచూపు!@Govindaseva
అలసట పోగొట్టి రక్తాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే జ్యూస్ లు ప్రతీ రోజూ తీసుకోండి, అవగాహన కోసం ఈ వీడియో🚩
Переглядів: 20 730

Відео

వీళ్లకు అర్థమైతే మనం బాగుపడతాం!bhagavadgita!@Govindaseva
Переглядів 2,3 тис.6 годин тому
భగవద్గీత, 9వ అధ్యాయము, 33వ శ్లోకం🚩
ఇండియా అంటే తెలియకుండానే రాజకీయాల్లో రాహువు ప్రవేశం!@Govindaseva
Переглядів 9 тис.18 годин тому
ఇప్పుడిప్పుడే కాస్త హిందుత్వం గురించి గొంతులు లేస్తున్నాయ్,ఆ గొంతుల్ని శాశ్వతంగా నొక్కే ప్రయత్నం చేస్తున్న మతోన్మాద శక్తులు, అందుకే ఈ వీడియో🚩
విశ్వనాథ ఆలయంలో పూజారి చేసిన ఘనకార్యం మనమూ చేయవచ్చు!ట్రై చేద్దాం!@Govindaseva
Переглядів 10 тис.2 години тому
ఏకాదశి సందర్భంగా భగవద్గీత 4వ అధ్యాయము మహత్యం వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩
పాపపు యోని!స్త్రీలు-శుద్రులు ఎందుకు పాపులు? bhagavadgita!@Govindaseva
Переглядів 4,3 тис.2 години тому
భగవద్గీత, 9వ అధ్యాయము, 32వ శ్లోకం🚩
లలితా సహస్ర నామ పారాయణ నియమాలు!రియాలిటీ! @Govindaseva
Переглядів 11 тис.2 години тому
లలితా సహస్ర నామ పారాయణ నియమాలు వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩
ముడుపు కట్టడం-మొక్కు తీర్చడం పూర్తి వివరాలతో ఈ వీడియో❤️@Govindaseva
Переглядів 8 тис.4 години тому
మొక్కు తీర్చడం ముడుపు కట్టడం విషయంలో అన్నీ సందేహాలు తీరుస్తూ మీకోసం ప్రేమతో ఈ వీడియో🚩
మగవాళ్ళు తెలుసుకుంటే మగవాళ్ళుగా ఉండగలుగుతారు!bhagavadgita!@Govindaseva
Переглядів 3,8 тис.4 години тому
భగవద్గీత, 9వ అధ్యాయము, 31వ శ్లోకం🚩
ఆ రోజు వర్షంలో చీకటిలో మెడికల్ షాప్ లో-హిందువులకు ఇది చాలా అవసరం!@Govindaseva
Переглядів 20 тис.4 години тому
ఈ మధ్య విచిత్రమైన ప్రచారాలు వింటే మతి పోతుంది, సాత్విక దేవతలు ఆలస్యం గా ఫలితం ఇస్తారట,కొందరికైనా కళ్ళు తెరుచుకుంటాయని ఈ వీడియో🚩
మాంసం వండే ఇల్లాలి శరీరంలో-ఇంట్లో-దుకాణంలో ఏం జరుగుతుంది?@Govindaseva
Переглядів 11 тис.7 годин тому
కొన్ని కుటుంబాలలో ఆందోళన మాంసాహారం తీసుకుంటూ పూజలు చెయ్యొచ్చా అని, అందుకే ఈ వీడియో🚩
ఇలాంటి అవకాశం మరలా రాదు!MEGA OFFER!bhagavadgita!@Govindaseva
Переглядів 3 тис.7 годин тому
భగవద్గీత, 9వ అధ్యాయము,30వ శ్లోకం🚩
రాజు గారి రెండో భార్య ఎలా చెడ్డది అయింది?ఎప్పుడైనా ఆలోచించారా?@Govindaseva
Переглядів 5 тис.7 годин тому
దేవీ దేవతలను కూడా అందలం ఎక్కించే వాడు దించి పడేసేవాడు మనిషే.దేవుడు చెప్పినట్లు మనుషులు నడచుకోవడం కాదు, మనిషికి నచ్చిన దేవుడు లేదా దేవతల ట్రెండ్ లు తెచ్చి ఇదే ధర్మం అంటున్నారు, అందుకే ఈ వీడియో🚩
కట్టి కుదుపుతుంది/మట్టి కొట్టుకుపోతారు/నాశనమవుతారు!ఏమిటిదంతా?@Govindaseva
Переглядів 13 тис.9 годин тому
పాపం కట్టి కుదిపేస్తుందట.. ఒకటే భయపెట్టడం జనాల్ని!అందుకే అవగాహన కోసం ఈ వీడియో🚩
అరటి పండు వలిచినంత తేలికగా మీకు దారి అర్థమైపోతుంది!bhagavadgita!@Govindaseva
Переглядів 3,1 тис.9 годин тому
భగవద్గీత, 9వ అధ్యాయము,29వ శ్లోకం🚩
కస్టమర్ కరుణ గారి కళ్ళలో ఆనందభాష్పాలు-కాసేపట్లో కోటీశ్వరులు అయ్యారు!@Govindaseva
Переглядів 34 тис.9 годин тому
జీవితంలో పుట్టాక ఇంతవరకు అన్నం తిన్నామా? గుడ్డ కట్టుకున్నామా? బ్రతికామా? ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కొత్త దేవతలు కష్టాలు తీరుస్తున్నారు అని కొత్త కేకలు అందుకే ఈ వీడియో🚩
బయటకు తియ్యని మాటలు-బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు!@Govindaseva
Переглядів 8 тис.12 годин тому
బయటకు తియ్యని మాటలు-బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు!@Govindaseva
ఈ పద్ధతి/ఫార్ములా ఉందని మీలో ఎంతమందికి తెలుసు? bhagavadgita!@Govindaseva
Переглядів 4,2 тис.12 годин тому
ఈ పద్ధతి/ఫార్ములా ఉందని మీలో ఎంతమందికి తెలుసు? bhagavadgita!@Govindaseva
ఇలాంటి మంచి మాటలు వినకపోతే మనకే నష్టం!అందుకే తెలుసుకోండి❤️@Govindaseva
Переглядів 13 тис.12 годин тому
ఇలాంటి మంచి మాటలు వినకపోతే మనకే నష్టం!అందుకే తెలుసుకోండి❤️@Govindaseva
క్షుద్ర ప్రయోగాల గురించి నిజాలు-తిప్పికొట్టే విధానాలు!@Govindaseva
Переглядів 9 тис.14 годин тому
క్షుద్ర ప్రయోగాల గురించి నిజాలు-తిప్పికొట్టే విధానాలు!@Govindaseva
ప్రతీ రోజూ ఈఒక్కపని చేస్తే దోషం అస్సలు ఉండదు!bhagavadgita!@Govindaseva
Переглядів 8 тис.14 годин тому
ప్రతీ రోజూ ఈఒక్కపని చేస్తే దోషం అస్సలు ఉండదు!bhagavadgita!@Govindaseva
సొల్లు కబుర్లకు-నిజానికి ఉన్న తేడా మీముందు ఉంచాను🙏@Govindaseva
Переглядів 7 тис.14 годин тому
సొల్లు కబుర్లకు-నిజానికి ఉన్న తేడా మీముందు ఉంచాను🙏@Govindaseva
negative energy అంటే ఏమిటీ?ఎలా పోతుంది?@Govindaseva
Переглядів 24 тис.16 годин тому
negative energy అంటే ఏమిటీ?ఎలా పోతుంది?@Govindaseva
నిత్యపూజలో ఇవి నాలుగు తప్పనిసరి/మరచిపోకండి!@Govindaseva
Переглядів 9 тис.16 годин тому
నిత్యపూజలో ఇవి నాలుగు తప్పనిసరి/మరచిపోకండి!@Govindaseva
వారాహిపూజ చెయ్యొచ్చా?శాస్త్ర ప్రమాణాలు చూపిస్తూ వీడియో!@Govindaseva
Переглядів 30 тис.16 годин тому
వారాహిపూజ చెయ్యొచ్చా?శాస్త్ర ప్రమాణాలు చూపిస్తూ వీడియో!@Govindaseva
బాలీవుడ్ లో పతివ్రత పరమాన్నం సినిమాలు!నాకు తిక్కరేగితే ఇలాగే ఉంటది!@Govindaseva
Переглядів 10 тис.19 годин тому
బాలీవుడ్ లో పతివ్రత పరమాన్నం సినిమాలు!నాకు తిక్కరేగితే ఇలాగే ఉంటది!@Govindaseva
ఫోటోలు ఎక్కువ-నియమాలు తక్కువ!ఏం చేయాలి? bhagavadgita!@Govindaseva
Переглядів 5 тис.19 годин тому
ఫోటోలు ఎక్కువ-నియమాలు తక్కువ!ఏం చేయాలి? bhagavadgita!@Govindaseva
ఈ నిజాలు తెలియకపోతే లైఫ్ నాశనమవుతుంది!@Govindaseva
Переглядів 15 тис.21 годину тому
ఈ నిజాలు తెలియకపోతే లైఫ్ నాశనమవుతుంది!@Govindaseva
ఆదిశంకరులను ఎలా బురిడీ కొట్టిస్తున్నారో చూడండి!bhagavadgita!@Govindaseva
Переглядів 9 тис.21 годину тому
ఆదిశంకరులను ఎలా బురిడీ కొట్టిస్తున్నారో చూడండి!bhagavadgita!@Govindaseva
న్యాయం కావాలి!లేకపోతే బ్రతకలేము/బ్రతుకు లేదు!@Govindaseva
Переглядів 28 тис.День тому
న్యాయం కావాలి!లేకపోతే బ్రతకలేము/బ్రతుకు లేదు!@Govindaseva
మహిళల/ఆడపిల్లల మంచి కోరుకుంటూ ఈ వీడియో చేశాను🙏@Govindaseva
Переглядів 16 тис.14 днів тому
మహిళల/ఆడపిల్లల మంచి కోరుకుంటూ ఈ వీడియో చేశాను🙏@Govindaseva

КОМЕНТАРІ

  • @suryajyothisampara
    @suryajyothisampara 7 хвилин тому

    అదరగొట్టేసారు సత్యభామగారు,👌👏👏👏 అయితే నాకో సందేహం ఈ జ్యూస్ జార్లు మనదగ్గర ఉండే మీక్సీకి సరిపోయేవి సపరేటుగా దొరుకుతాయా? మీరు ఏ మిక్సీలో చేసారు? అన్నిరకాల మిక్సీలకూ పట్టే జ్యూస్ జార్లు ఉంటాయా? జవాబు ఇవ్వగలరు.

  • @sarojaganti4544
    @sarojaganti4544 10 хвилин тому

  • @SrinuA-bo1wl
    @SrinuA-bo1wl 12 хвилин тому

    మంచి టిప్స్ చెప్పారు అక్క ఈరోజు నునుంచే మొదలు పెడతాము థాంక్స్ 🌹

  • @sriramulasriramularajesh1813
    @sriramulasriramularajesh1813 14 хвилин тому

    Amma ma arogyam santhosham kosam miru chesthunna e seva bhagavanthuduki maku chesinattu anipisthundi amma enno janmala bandham la anukuntunna namma naku chala anandanga undi danyavadalu tq amma❤

  • @r20talks
    @r20talks 15 хвилин тому

    Nenu kuda Milk kalapanu...

  • @nagakalyanchakravarthy6088
    @nagakalyanchakravarthy6088 17 хвилин тому

    Amma lord Krishna bless you for this information

  • @ramamallesh123
    @ramamallesh123 19 хвилин тому

    Good mesge ma

  • @Lekha_facts
    @Lekha_facts 19 хвилин тому

    సత్య భామ గారు గతంలో షిర్డీ సాయి గురించి వీడియో చేశారు. ఇప్పుడు పాదాల నుండి నీటి గురించి చెప్పండి

  • @hemalatha-rg2yi
    @hemalatha-rg2yi 22 хвилини тому

    Rahul matladni hindism musugu lo bjp chese visha pracharm,anthe gani hinduvulu mathonmadulu ani kadu,govindudi peru cheppi panikimalina vedioa chesi hinduvulaki cheddaperu thevaddu.

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 25 хвилин тому

    🕉🚩🇮🇳🙏Jai Shri Ram, Bharat Matha Ki Jai, Jai Ho Arya Sanatan Vaidic Dharma, Jayatu Jayatu Hindu Rashtram, Jai Bhavani Veera Shivaji, Jai Ho Chhatrapati Sambhaji Maharaj, Jai Ho Punyashlok Maharani Ahilya Bai Holkar ji, Jai Ho Veer Savarkar ji.🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.

  • @sujithareddy9364
    @sujithareddy9364 27 хвилин тому

    Ilanti videos cheyandi Satya bhama garu

  • @user-sp1yf5nw9x
    @user-sp1yf5nw9x 27 хвилин тому

    Super akka

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 29 хвилин тому

    ❤❤❤❤❤❤👌👌☺️👏✊

  • @bhavanilakshmi8380
    @bhavanilakshmi8380 29 хвилин тому

    Thank you Satyabhama garu...its useful for me..🙏

  • @padmavinnakota9117
    @padmavinnakota9117 30 хвилин тому

    Sugar unnavallu ei juice thagocha medam

  • @anithaginjala9905
    @anithaginjala9905 31 хвилина тому

    Jai Sree🙏🙏🙏🙏🙏 ram

  • @vaniswamy8951
    @vaniswamy8951 32 хвилини тому

    Britishers in Indian avatar. Divide and rule policy. Very well said madam . My thoughts are also are the same

  • @user-mc6zj5bw3j
    @user-mc6zj5bw3j 32 хвилини тому

    అక్క నువ్వు సూపర్ మంచి మోటివేషనల్ వీడియో చూపించావు thank you సిస్టర్

  • @maheswariputchala3026
    @maheswariputchala3026 32 хвилини тому

    Weight gain kosam kooda cheppandi amma

  • @ravikumarmeka9473
    @ravikumarmeka9473 35 хвилин тому

    మనం ఆదర్శం గా తీసుకునేంత గొప్ప గురువులు ఏం లేరు ఈరోజుల్లో.... ఎవరి పూజ వాళ్ళు చేస్కోండి...

  • @SaraswathiM-us3rx
    @SaraswathiM-us3rx 36 хвилин тому

    సత్యభామ గారికి నమస్కారం🙏నాకు చాలా బాధగా ఉంది,మా ఆయన పనిచేసి సంసారాన్ని పోషించ కూడదు అని నాతో గొడవలు పడి పడి ఇంట్లో నుంచి పారిపోయి 23 సంవత్సరాల అయింది,మా తోడికోడళ్ళు మా బావగారితో తోటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి,నా కొడుకుకు ఇప్పుడు 31 సంవత్సరాలు,వాడిని నా బిడ్డని నేనే కష్టపడి టైలరింగ్ ఇంకా రకరకాల చాలా కష్టమైన పనులు చేసి పెంచి పోషించి పెద్ద పెద్ద చదువులు అన్నీ చదివించాను,కానీ వాడు కూడా వాళ్ల నాన్నలాగే ఉన్నాడు,తను ఏదైనా జాబ్ చేస్తే ఆ జాబ్ తో జీతంతో నాకు ఎటువంటి సంబంధం లేదని,ఆస్తి కూడా నాకు ఒక్క రూపాయి రానివ్వకూడదు అని వాడు మళ్ళీ అచ్చం వాళ్ళ నాన్న లాగే శాడిస్ట్ లాగా ఎప్పుడు గొడవలు పడుతూ,నన్ను నా బిడ్డని చంపడానికి కొడుతూ బెదిరిస్తూ ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, మేమే ఇంట్లో నుంచి వెళ్లగొట్టాము అని మా మీదే నిందలు వేయాలని,నా గురించి దుష్ప్రచారం చేస్తూ తిరుగుతున్నాడు, కోర్ట్ లో ఆస్తి కేసు పెట్టాము, వీల్ల గురించి కూడా డివోషనల్ కేసు అని పెట్టాము,కానీ ఆ లాయరు మా బావగారితో నా కొడుకుతో కుమ్మక్కయి మా మాట వినిపించుకోవడం లేదు,మాకే మోసం చేస్తుంది,వీళ్ళ పీడ ఎక్కడికిపోయినా విరగడ కావడం లేదు,నేను చేయని ప్రయత్నం లేదు, నేను నా బిడ్డ ఎలా బయటపడాలి,మాకు మార్గం చెప్పండి ఎవ్వరైనా సరే సత్యభామ గారి సబ్స్క్రైబర్లు ఐన సత్యభామ గారు అయినా సరే చెప్పండి నాకు ఈ శత్రువుల పీడ విరగడ అయిపోవాలి నాకు ఒక మంచి జీవితం కావాలి, గత మూడు సంవత్సరాల నుంచి నేను కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను అది కూడా ఇంకా సక్సెస్ కాలేదు😭😭😭😭😭😭😭😭😭🙏💐

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 37 хвилин тому

    Jai Sri krishna

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 37 хвилин тому

    శ్రీకృష్ణ గోవిందా నారాయణ

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 37 хвилин тому

    🙏అమ్మ

  • @poojaapparels9448
    @poojaapparels9448 38 хвилин тому

    Yoga tho mee emotional feelings, weakness… kopam anni thagguthay…. Alage madam garu cheppinattu vinandi….. yedo vakatime evening or morning time pettukondi yoga ki

  • @prathibhaA87
    @prathibhaA87 42 хвилини тому

    Sooopeer Bhaamagaru😘 thanks for the vedios. Ilaantivi kudaa inka cheyyandi dharmam tho patu madhyalo arogyam maintain cheyadam neerchukuntaam🙏

  • @keetharojakeetharoja
    @keetharojakeetharoja 47 хвилин тому

    Ohm namo narayana ane mantram gurinchi chepandi akka naku chala avasaram iam ur new subscriber

  • @subramanyeswarichanti6483
    @subramanyeswarichanti6483 49 хвилин тому

    Satya gaaru chalabaga chepparamma Inka nenu ala thayaru chesukoni thaguthanamma meeku God bless you thalli

  • @surekhakallem9482
    @surekhakallem9482 51 хвилина тому

    Sathya bhama Santhosha bhama ga maarindi😀✊👍👏 good video raa

  • @rachurilaxmi5279
    @rachurilaxmi5279 51 хвилина тому

    Thank you so much andi na lanti theliyani variki baga chepparu🙏

  • @surekhakallem9482
    @surekhakallem9482 53 хвилини тому

    Gata gata tagesaru ❤️🥰😂👌🏽

  • @wolff_gaming
    @wolff_gaming 56 хвилин тому

    అమ్మ నేను 9th లో ఉన్నప్పుడు 1997 లో విద్యాప్రకాశానందగిరి వారి భగవత్ గీత గోరఖ్పూర్ నుండి తెప్పించుకున్నాను భావం ఎప్పుడు చదవలేదు శోలక పారాయణ మాత్రమే చేసేదాన్ని ఉయ్యాలవాడ సుబ్బారెడ్డి సామి చెప్పేవారు భగవత్ గీత ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోమని చిన్న బుక్స్ పెంచేవారు మావూరిలోసగం మంది గీతా పారాయణం ఏకాదశి లాంటి పర్వదినాల్లో చేస్తారు అమ్మా

  • @sunee.sravanpv3646
    @sunee.sravanpv3646 58 хвилин тому

    Mee lanti vallu pakkinti edurinti vallu aite entha luck andi.. me neighbours evari kani chala lucky.

  • @Meena55708
    @Meena55708 Годину тому

    జై శ్రీ రామ్ 🙏🙏

  • @yogendran890
    @yogendran890 Годину тому

    Amma is there no end to ban gow hathya government should take action and stop this type off cruelty

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 Годину тому

    సూపర్ తల్లి ధన్యవాదాలు ❤❤❤

  • @sureshd3249
    @sureshd3249 Годину тому

    Satya bhama garu meru ee vishayam gurinchi matladu taru anukunna Jai sriram tq so much

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 Годину тому

    Jai Shree Ram

  • @MadhaviP-po5xq
    @MadhaviP-po5xq Годину тому

    Nenu 10days nundi carrot beetroot juice tagutunnanu 😊

  • @GurramSrinivas-ux7nw
    @GurramSrinivas-ux7nw Годину тому

    దేవాలయాలపై పరాయి మతస్తులు దాడి చేసినప్పుడు అన్ని కులాల వారు పోరాడారు. కానీ మన పురాణ ఇతిహాసాలు పితృతర్పణాలు ఇలాంటివి మాత్రం ఇప్పటికీ మనకు అందుతున్నాయి అంటే అది బ్రాహ్మణ సమాజం వల్లనే. నేను శూద్రుని

  • @MadhaviP-po5xq
    @MadhaviP-po5xq Годину тому

    Akka, గుడ్డ లో వేసి పిండితే ఇంకా శుభ్రంగా వచ్చేస్తాయి జ్యూస్😊

  • @deepikadeepika-ng3lv
    @deepikadeepika-ng3lv Годину тому

    అక్క మీరు అంటే మాకు ప్రాణం.... గుడివాడ ఆంధ్రప్రదేశ్ నుండి మెసేజ్ చేస్తున్నాను.... మీ మాటలు చాలా అంటే చాలా బాగుంటాయి. మా పాపం 7 సంవత్సరాలు... మీరు వందే మాతరం అనగానే సెల్లూట్ చేస్తది.... చాలా ఇష్టం తనకి మీరంటే... తనకి హాయ్ చెప్పండి అక్క. పేరు జోష్వి.... ఇంకో మాట షేర్ చేసుకుంటాను... నేను టీ మన్సులేకపోతున్న... ఎందుకు కో తెలియట్ల... చిన్నప్పటి నుండి అలవాటై..... మానేద్దాం అనుకుంటూ కొన్ని సవంత్సరాలుగా ట్రై చేస్తూనే వున్నా.... మోటివేట్ సలహా ఇన్నండి ప్లీజ్

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj Годину тому

    కేకో కేక పుట్టించవు తల్లి మంచి కలర్ఫుల్ ఫ్రూట్ జ్యూస్ ఈ తరం ఆడవాళ్ళకు అమ్మాయిలకు వుయోగకరమైన వీడియో తల్లి మీకు రారు ఎవరు సాటి ❤❤

  • @vijayakumarguruvanilistnee2589
    @vijayakumarguruvanilistnee2589 Годину тому

    Jai srikrishna...🙏🙏🙏🙏🙏

  • @rishivlogsncreations
    @rishivlogsncreations Годину тому

    Good and useful information ❤ amma ❤

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj Годину тому

    కేకో కేక తల్లిమంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మచి కలర్ఫుల్ ఫ్రూట్స్ జ్యూస్ mikuvavaramma సాటి అన్నిటిలో మీరు చాలా మేటి మిమ్మల్ని వర్ణించడ మతో కాదురా భేటీ (పాప) ❤❤ నికు ఎవరు రారు రా సాటి. ఇది ఏ రా నేటి నా అభిప్రాయం ❤❤❤❤

  • @surekhamedasani2770
    @surekhamedasani2770 Годину тому

    ❤❤❤

  • @ReshmigardeningVlogs
    @ReshmigardeningVlogs Годину тому

    👍🙏

  • @wolff_gaming
    @wolff_gaming Годину тому

    జై శ్రీరామ్ అమ్మ